Friday, March 20, 2009
తెలుగ దేలయన్న దీశాంబుతెలుగీనుతెలుగు వల్లభుండ తెలుగొకండఎల్లవారు వినగ ఎరుగవేబాసాడిదేశ భాషలందు తెలుగులెస్స"-అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు."తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"-అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు."ప్రసరింపగ రారండి దశదిశల తెలుగు వెలుగు!వ్యాపింపగ చేరండి,ఆ జిగిబిగి సొగసుల గుబగుబలు!"మా తెలుగు తల్లికి మల్లె పూదండ!మముగన్న తల్లికీ మంగళారతులు!-- జై తెలుగు తల్లీ!
Subscribe to:
Posts (Atom)